Cine Out Look

🔀Telugu Updates
📄Latest Reviews

Review: Temper

Daya (Jr NTR), an overcharged highly corrupt SI in Hyderabad, who has the blessings of a Central Minister (Jaya Prakash Reddy) gets transferred to Vizag on the request of local gangster Valther Vasu (Prakash Raj) to protect his smuggling business. As Daya joins Vasu, a honest head constable Murthy (Posani) constantly reminds Daya of his duty. Daya keeps a deaf ear to Murthy and falls for a pet lover Shanvi (Kajal). As Daya ultimately pushed into a corner to judge his own morality, he longs to right the big wrongs that he had done in the past in an unimaginable episode of conviction.

3.25 out of 5
Rating: 3.25
  Read Full Article

Review: Malli Malli Idhi Rani Roju

Raghu Ram (Sharwanand) is an aspiring runner from a poor background with a single mother Parvathi (Pavithra Lokesh), who teaches music to earn daily bread for the family. Raghu Ram falls for a muslim girl Nazira (Nithya Menen) in the college after looking at her eyes only (as she always wears a burqa). As Raghu's success as a runner looks great, he may not have the same fate with his lady love.

In a parallel screen play we see a supposedly older and successful Raghu Ram, who has a daughter, but still living in the love of Nazira, who appears to be far away from him, only physically though.

3 out of 5
Rating: 3
  Read Full Article

Review: Ladies&Gentlemen

The story is about three persons: Priya (Nikitha Narayan), a rich (from her parents) housewife with a husband, Anand (Kamal Kamaraj), who owns an IT company; Krishnamurthy (Chaitanya Krishna), an engineering final year graduate, who is innocent and shy but eager to get a girl friend (only on Facebook); Vijay (Mahat Raghavendra), a BPO employee, who longs to live life first class spending 10 times what he earns through credit cards and loans for a model girlfriend, Anjali.

Discontented with her busy husband who goes on an urgent business trip, Priya spends time with her former boyfriend Rahul (Adivi Sesh), who get back to her through Facebook. Krishnamurthy finally gets a Facebook girl Deepa (Swathi Deekshith) and he tries to go further with her in their relationship. Vijay invents new, but not exactly the right ways to earn money. The three stories take some turns and twists, but not all stories can be fairy tales.

2.75 out of 5
Rating: 2.75
  Read Full Article

సినిమా రివ్యూ: దోచేయ్‌

చందు(నాగ చైతన్య) మోసం చేస్తూ డబ్బులు సంపాదించి తన చెల్లెలు లలిత ను మెడిసిన్ చదివిస్తూ ఉంటాడు. "మంచితనం మాట్లాడటానికి పనికి వస్తుంది కాని బతకడానికి కాదు" అన్ని దృడంగా నమ్ముతాడు చందు, దీనికి తన తండ్రి సీతారామ్ (రావు రమేష్) కి జరిగిన అన్యాయం కారణం.ఇలా మోసం చేస్తూ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ రిచర్డ్(రవిబాబు)కి కమిషన్ ఇస్తూ మేనేజ్ చేస్తుంటాడు. ఇలా ఉండే చందుకి మీరా(కృతి సనన్) పరిచయం అవుతుంది మీరా ను చూడగానే ప్రేమలో పడిపోతాడు చందు. ఇదిలా నడుస్తుండగా నగరంలో ఒక బ్యాంకు దోచుకుంటారు మాణిక్యం(పోసాని) మనుషులు. జైలు లో ఉన్న సీతారాం ని ఎలాగయినా బయటకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలలో అనుకోని పరిస్థితుల్లో బ్యాంకు లో పోయిన డబ్బులు చందుకి దొరుకుతుంది. అది తెలిసిన మాణిక్యం, సీతారాం మరియు లలితను కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకురమ్మని బెదిరిస్తాడు. దాంతో డబ్బులు తీసుకురడానికి చందు చేస్తున్న ప్రయత్నాలకు రిచర్డ్(రవిబాబు) అడ్డు పడుతూ ఉంటాడు. హీరో  బులెట్ బాబు(బ్రహ్మానందం) ని ఉపయోగించుకొని వీటన్నింటి నుండి ఎలా బయటపడ్డాడు అన్నదే మిగిలిన కథ ... 

3 out of 5
Rating: 3
  Read Full Article

సినిమా రివ్యూ: ఓకే బంగారం

యవ్వనంలో ఉన్న ఆది(దల్కేర్ సల్మాన్), తార(నిత్యా మీనన్)లు ముంబైలో నివసిస్తూ కార్పోరేట్ కంపెనీలో పనిచేస్తూ ఎవరి లైఫ్ ని వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరిద్దరికీ సంబధం లేకపోయినా వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ పెళ్లి అన్న రిలేషన్ అంటే ఇష్టం ఉండదు, నమ్మకం కూడా ఉండదు. అలాంటి వీరిద్దరూ ఒక పెళ్ళిలో కలిసి ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే ఈ ఫ్రెండ్స్ కాస్తా లిన్వింగ్ రిలేషన్ లోకి షిఫ్ట్ అవుతారు. అలా కొద్ది రోజులు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా ఓ రోజు తమ కెరీర్ పరంగా ఎవరి వారు అబ్రాడ్ వెళ్లి తమ జీవనాన్ని కొనసాగించాలి అనుకుంటారు. అప్పుడే కొన్ని అవాంతరాలు వస్తాయి. ఆ టైంలో వీరిద్దరూ ఎప్పటి వారి మైండ్ సెట్ లానే విడిపోయి వారి వారి పని మీద వెళ్లిపోయారా.? లేక తమ కెరీర్ ని వదులుకొని కలిసిపోయారా.? ఇంతకీ వీరికి ఎవరి నుంచి అవాంతరాలు వచ్చాయి.? వీరిని పెళ్లి వైపు నడిపించాలన్న ఆలోచన ఎవరిది.? అన్న విషయాలు మీరు వెండితెరపైనే చూడాలి.

3.25 out of 5
Rating: 3.25
  Read Full Article

సినిమా రివ్యూ: సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి

విరాజ్‌ ఆనంద్‌(అల్లు అర్జున్‌) 300 కోట్లకు అధిపతి అయిన పెద్ద బిజినెస్‌మేన్‌ సత్యమూర్తి(ప్రకాష్‌రాజ్‌) కొడుకు. ఫారిన్‌లో జాలీగా వుండే ఆనంద్‌కి తన తండ్రి యాక్సిడెంట్‌లో చనిపోయాడన్న వార్త తెలిసి ఇండియా వస్తాడు. వచ్చీ రావడంతోనే ఆస్తి, అప్పుల వ్యవహారాలు అతని మీద పడతాయి. తన తండ్రి ఆస్తి అంతా అప్పుల వాళ్ళకి రాసి ఇచ్చేసి తల్లి, అన్న, వదిన, అన్నయ్య కూతురుతో కలిసి కట్టుబట్టలతో బయటికి వస్తాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఎక్కడా దొరకదు. ఆ టైమ్‌లో తన స్నేహితుడి కంపెనీలో ఒక వెడ్డింగ్‌ ప్లానర్‌గా జాయిన్‌ అవుతాడు. తనకు ఆస్తి వున్నప్పుడు పల్లవి(అదా శర్మ)తో ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుంది. అతని ఆస్తంతా పోయిందని తెలుసుకున్న పల్లవి ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుంటుంది. వెడ్డింగ్‌ ప్లానర్‌గా పల్లవి పెళ్ళికే అతను వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పరిచయమైన సుబ్బలక్ష్మీ(సమంత) అలియాస్‌ సమీరతో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి సాంబశివరావు(రాజేంద్రప్రసాద్‌)కి ఆనంద్‌ అంటే పడదు. ఆనంద్‌ తండ్రి ఒక ఆస్తి విషయంలో తనని మోసం చేశాడని, ఆ ఆస్తి ఇప్పుడు దేవరాజునాయుడు(ఉపేంద్ర) అనే ఫ్యాక్షనిస్ట్‌ చేతుల్లో వుందని, దానికి సంబంధించిన పేపర్స్‌ తనకి అప్పగిస్తేనే తన కూతుర్ని ఇస్తానని సాంబశివరావు చెప్తాడు. ఆ ఆస్తికి సంబంధించిన పేపర్స్‌ని తీసుకొచ్చి సుబ్బలక్ష్మీని పెళ్ళి చేసుకుంటానని సాంబశివరావుతో ఛాలెంజ్‌ చేసి బయలుదేరతాడు ఆనంద్‌. సాంబశివరావు ఆస్తికి సంబంధించిన పేపర్స్‌ తేవడంలో ఆనంద్‌కి ఎదురైన సమస్యలేమిటి? నరరూప రాక్షసుడైన దేవరాజునాయుడిని ఆనంద్‌ ఎలా ఎదుర్కొన్నాడు? మానవ విలువలకు ప్రాధాన్యమిచ్చే సత్యమూర్తి.. సాంబశివరావుకు చేసిన మోసం ఏమిటి? చివరికి సుబ్బలక్షి.. ఆనంద్‌కి దక్కిందా? అనేది మిగతా కథ. 

2.75 out of 5
Rating: 2.75
  Read Full Article
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !