Cine Out Look

Reviews

Review: Temper

 

Daya (Jr NTR), an overcharged highly corrupt SI in Hyderabad, who has the blessings of a Central Minister (Jaya Prakash Reddy) gets transferred to Vizag on the request of local gangster Valther Vasu (Prakash Raj) to protect his smuggling business. As Daya joins Vasu, a honest head constable Murthy (Posani) constantly reminds Daya of his duty. Daya keeps a deaf ear to Murthy and falls for a pet lover Shanvi (Kajal). As Daya ultimately pushed into a corner to judge his own morality, he longs to right the big wrongs that he had done in the past in an unimaginable episode of conviction.

3.25 out of 5
Rating: 3.25
Read Full Article

Review: Malli Malli Idhi Rani Roju

 

Raghu Ram (Sharwanand) is an aspiring runner from a poor background with a single mother Parvathi (Pavithra Lokesh), who teaches music to earn daily bread for the family. Raghu Ram falls for a muslim girl Nazira (Nithya Menen) in the college after looking at her eyes only (as she always wears a burqa). As Raghu's success as a runner looks great, he may not have the same fate with his lady love.

In a parallel screen play we see a supposedly older and successful Raghu Ram, who has a daughter, but still living in the love of Nazira, who appears to be far away from him, only physically though.

3 out of 5
Rating: 3
Read Full Article

Review: Ladies&Gentlemen

 

The story is about three persons: Priya (Nikitha Narayan), a rich (from her parents) housewife with a husband, Anand (Kamal Kamaraj), who owns an IT company; Krishnamurthy (Chaitanya Krishna), an engineering final year graduate, who is innocent and shy but eager to get a girl friend (only on Facebook); Vijay (Mahat Raghavendra), a BPO employee, who longs to live life first class spending 10 times what he earns through credit cards and loans for a model girlfriend, Anjali.

Discontented with her busy husband who goes on an urgent business trip, Priya spends time with her former boyfriend Rahul (Adivi Sesh), who get back to her through Facebook. Krishnamurthy finally gets a Facebook girl Deepa (Swathi Deekshith) and he tries to go further with her in their relationship. Vijay invents new, but not exactly the right ways to earn money. The three stories take some turns and twists, but not all stories can be fairy tales.

2.75 out of 5
Rating: 2.75
Read Full Article

Review: Patas

 

GK (Ashuthosh Rana) is a powerful bigwig politician/gangster in Hyderabad who has control over State and Central governments. He hates police too much to even step into a police station. Kalyan, an IPS in Jharkhand, who has an old account to settle with Hyderabad DGP, (Sai Kumar) comes to the city as an ACP on transfer. As soon as he enters his station, he encourages all his staff to be corrupt and make their family happy. Kalyan's antics don't go well with the DGP or with the TV anchor (Shruthi Sodhi), for whom his heart skips a beat. While GK tries to elevate his brother as a politician, GK, DGP and 'corrupt' ACP Kalyan enters into a power play of egos.

2.25 out of 5
Rating: 2.25
Read Full Article

Review: I

 

Lingeswar (vikram) is a low-class time body builder with his own Gym centre training hard to become the Mr. India, for which he has to win a Mr. India competition first. He is a big fan of model Dia (Amy Jackson), who is paired up with John (Upen Patel) for modeling contracts, whom she hates. Through a mutual doctor friend (Suresh Prabhu), Dia tries to pair up with Lingeswar to avoid John. But, what is in store for the shoddy Lingeswar and gorgeous Dia?

In a parallel screenplay, an ugly looking Lingeswar kidnaps Dia from a marriage hall and starts taking revenge on particular people.

3.25 out of 5
Rating: 3.25
Read Full Article

Review: Gopala Gopala

 

Gopal Rao (Venkatesh) is a middle class person surrounded by wife Meenakshi (Sriya) and relatives, who are full time god believers, while he, himself is an atheist, who sells idols of gods using belief/fear of others to his advantage. As Gopal Rao small shop collapses after an (exclusive) earthquake, he approaches court dragging the insurance company on 'act of god' and god-men on being his office bearers.

3 out of 5
Rating: 3
Read Full Article

సినిమా రివ్యూ: జిల్‌

 

జై (గోపీచంద్‌) ఒక ఫైర్‌ ఆఫీసర్‌. ఒక ప్రమాదం నుంచి తనే కాపాడిన సావిత్రిపై (రాశి ఖన్నా) మనసు పారేసుకుంటాడు. ఇద్దరి లవ్‌స్టోరీ ఓ పక్క నడుస్తుండగా... ఒక రోజు ఓ అపరిచితుడికి (బ్రహ్మాజీ) సాయపడతాడు. అతని కోసం చోటా నాయక్‌ (కబీర్‌) అనే పచ్చి నెత్తురు తాగే డాన్‌ ఒకడు వెతుకుతుంటాడు. సదరు వ్యక్తి తన నుంచి వెయ్యి కోట్లు గోల్‌మాల్‌ చేయడమే కాకుండా తనని పోలీసులకి కూడా పట్టించాడని ఎలాగైనా అతడిని పట్టుకుని తన డబ్బు రాబట్టుకోవాలని నాయక్‌ ప్రయత్నిస్తుంటాడు. అయితే అతను ఓ ప్రమాదంలో చనిపోవడంతో... అతనికి సాయపడిన జైకి ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలుసుననుకుని ఇతడిని టార్గెట్‌ చేస్తాడు నాయక్‌. ఇద్దరి మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ స్టార్ట్‌ అవుతుంది. 

3 out of 5
Rating: 3
Read Full Article

సినిమా రివ్యూ: ఎవడే సుబ్రమణ్యం

 

సుబ్రమణ్యం (నాని) ఒక సగటు యువకుడు. జీవితంపై ఎన్నో ఆశలు, జీవితంలో ఎంతో ఎత్తుకి రావాలనే కోరికలు ఉన్నోడు. ఈ ప్రాసెస్‌లో ప్రేమని, పెళ్లిని కూడా తన భవిష్యత్తుతో తూకమేసేస్తాడు. చిన్నప్పుడు తనని వదిలిపోయిన స్నేహితుడు రిషి (విజయ్‌ దేవరకొండ) వచ్చి ‘నువ్వు ఎవరు’ అనే ప్రశ్న సంధిస్తాడు. హిమాలయాల్లోని దూద్‌ కాశికి (ఆకాశగంగ) వెళితే మనకి మనమంటే ఏంటో తెలుస్తుందని చెబుతూ అక్కడికి వెళ్లడానికి పదే పదే సుబ్బుని సతాయిస్తుంటాడు. తన భవిష్యత్తు కోసం, తన స్నేహితుడి కోసం సుబ్బు తనకి కొత్తగా పరిచయం అయిన ఆనందితో (మాళవికా నాయర్‌) కలిసి దూద్‌కాశికి బయల్దేరతాడు. ఆ ప్రయాణంలోనే సుబ్బుకి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. డబ్బు కంటే విలువైనవి ఏవనేది అర్థమవుతుంది. 

3 out of 5
Rating: 3
Read Full Article

సినిమా రివ్యూ: తుంగభద్ర

 

రాజకీయాలలో నాయకుల కోసం పనిచేసిన అనుచరుల జీవితాలు ఉంటాయన్నదే ఈ సినిమా కథ. ఇక కథలోకి వెళితే.. తాడికొండ - కర్లపూడి గ్రామాలలో ఆ ప్రాంతపు ఎమ్మెల్యేలైన కోట శ్రీనివాస రావు - శివరామకృష్ణ(శివరామకృష్ణ)కి మధ్య పోటీ ఉంటుంది. కోట తరపున త్రిమూర్తులు పనిచేస్తుంటే, శివరామకృష్ణ తరపున రామరాజు(సత్య రాజ్) పని చేస్తుంటాడు. ఓ ఎలక్షన్స్ టైంలో రామరాజు త్రిమూర్తులను చంపేయడం, ఆ తర్వాత శివరామకృష్ణ పార్టీ రూలింగ్ లోకి రావడంతో త్రిమూర్తుల ముగ్గురు కొడుకులు, కోట సైలెంట్ అయిపోయి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతారు. కానీ ఎప్పటికైనా మళ్ళీ అదే ఊరికి వచ్చి రామరాజుని చంపాలన్నదే వారి కోరిక. ఈ టైంలో రామరాజుకి నమ్మకమైన అనుచరుడు శ్రీను(అదిత్ అరుణ్) - రామరాజు కుమార్తె గౌరీ(డింపుల్ చోపడే) మధ్య ప్రేమ పుడుతుంది. ఈ పగల నేపధ్యంలో మొదలైన వీరి ప్రేమ ఏమైంది.? కోట మళ్ళీ ఎలక్షన్స్ లో గెలిచి త్రిమూర్తుల కొడుకులని రంగంలోకి దింపి రామరాజుని చంపాడా.? లేదా.? అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

2.5 out of 5
Rating: 2.5
Read Full Article

సినిమా రివ్యూ: భమ్‌ బోలేనాథ్‌

 

నిరుద్యోగి అయిన వివేక్‌ (నవదీప్‌) ఎలాగైనా ఉద్యోగం సంపాదించి ప్రేమించిన శ్రీలక్ష్మిని (పూజ) పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దుబాయ్‌ వెళ్లి డాన్‌గా సెటిల్‌ అయిపోవాలని కలలు కనే కృష్ణ (నవీన్‌చంద్ర) దానికోసం డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేస్తుంటాడు. నిత్యం మత్తులో మునిగి తేలే ఇద్దరు (ప్రదీప్‌, కిరీటి) ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికని భారీగా డ్రగ్స్‌ క్యారీ చేస్తూ కారెక్కుతారు. ఈ మూడు కథలు ఏ పాయింట్‌లో కనెక్ట్‌ అవుతాయి, ఎలా కంచికి చేరతాయనేదే ‘భమ్‌ బోలేనాథ్‌’. 

2 out of 5
Rating: 2
Read Full Article

సినిమా రివ్యూ: టెంపర్‌

 

దయా (ఎన్టీఆర్) ఒక అనాథ, సమాజం లో పోలీస్ లు చేసే అవినీతిని దాని ద్వారా వచ్చే లాభాన్ని చూసి ఎలాగయినా తను కూడా పోలీస్ అయితే బాగా సంపాదించవచ్చు అనుకోని కష్టపడి ఎస్ .ఐ అవుతాడు. తనకి కుదిరిన అన్ని పరిస్థితులను ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా విశాఖపట్నంలో వాల్తేరు వాసు(ప్రకాష్ రాజ్) అవినీతి పనులు చేస్తూ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి అడ్డొచ్చిన పోలీస్ ని తప్పించి ఆ స్థానంలోకి దయాని రప్పించుకుంటాడు. దయా మరియు వాసు కలిసి వైజాగ్ లో అవినీతి సామ్రాజ్యాన్ని నడిపిస్తుంటారు. ఇదిలా సాగుతుండగా దయా జీవితంలోకి ప్రవేశిస్తుంది శాన్వి(కాజల్) . జంతు ప్రేమికురాలు అయిన శాన్విని చూడగానే ప్రేమలో పడిపోతాడు దయా. శాన్విని కూడా తన ప్రేమలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఇదే సమయంలో శాన్వి పుట్టిన రోజు కానుకగా ఎం కావాలి అని అడుగుతాడు దయా.. అప్పుడు కాజల్ అడిగిన కానుక వలన దయా జీవితం మారిపోతుంది. ఆ కానుక ఏంటి? ఈ చిత్రానికి లక్ష్మి(మధురిమ) కి ఉన్న సంభంధం ఏంటి అనేది తెర మీద చూడాల్సిందే..

3.25 out of 5
Rating: 3.25
Read Full Article

సినిమా రివ్యూ: మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

 

రాజారాం(శర్వానంద్)కి ఒక రన్నర్ గా నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యం ఉంటుంది. దాని కోసం ప్రతి రోజూ సాధన చేస్తుంటాడు. ఆ టైంలోనే తన కాలేజ్ లో చదివే ఒక ముస్లీం అమ్మాయి అయిన నజీర(నిత్యా మీనన్)ని చూసి ప్రేమలో పడతాడు. నజీర తన ముఖం చూపించకుండా తన వెంటపడుతూ, తన లక్ష్యాన్ని సాధించడానికి అన్ని విధాలుగా రాజారాంకి సాయపడుతుంది. అనుకున్నట్టుగానే రాజారాం నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు, నజీరని కూడా చూస్తాడు. వాళ్ళ ప్రేమని చెప్పుకొని, ఇక పెళ్ళి చేసుకోవాల్సిన టైంలో నజీర రాజారాంని వదిలి వెళ్ళిపోతుంది. అక్కడితో వారి ప్రేమకి బ్రేక్ పడుతుంది. అసలు మనస్పూర్తిగా ప్రేమించిన రాజారాం ని వదిలి నజీర ఎందుకు వెళ్ళిపోయింది.? ప్రేమలో విడిపోయాక వీరిద్దరి లైఫ్ లో ఎలాంటి మార్పులు జరిగాయి.? వీరి స్వచ్చమైన ప్రేమ చివరికి కలిసిందా.? లేదా.? ఒకవేళ కలిస్తే ఎవరి వల్ల కలిసారు.? అనే అంశాలను వెండితెరపై చూసి ఫీలవ్వాల్సిందే..

3 out of 5
Rating: 3
Read Full Article
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !