Cine Out Look

Reviews

Dynamite Movie Story/Review

 

Shivaji (Vishnu) and Anamika (Praneetha) meet by accident and on the night of their first date while after they reach her apartment, a few goons break in and kidnap Anamika. Shivaji is left clueless somehow manages to escape and heads over to the police station to file a complaint. The police officer seems to think he is fantasy as he is drunk but still sends over another police officer along with him to check his statement.

When they arrive at her apartment the watchman tells the police officer that Anamika did not come home for four days and that she was on a tour, they check the security video tapes and there is no sign of her there as well, they check her apartment and everything seems to be neatly ordered and lastly the police officer calls her father and also he confirms that his daughter went for an tour.

Almost convinced that Shivaji in fantasy  the police officer drops him home and advises him to take rest. Is Shivaji imaginative? What happened to Anamika? How does Shivaji rescue Anamika from the baddies and how does the couple escape from that powerful man forms rest of the story.Watch Dynamite in big screen to find out!

3.2 out of 5
Rating: 3.2
Read Full Article

Review: Temper

 

Daya (Jr NTR), an overcharged highly corrupt SI in Hyderabad, who has the blessings of a Central Minister (Jaya Prakash Reddy) gets transferred to Vizag on the request of local gangster Valther Vasu (Prakash Raj) to protect his smuggling business. As Daya joins Vasu, a honest head constable Murthy (Posani) constantly reminds Daya of his duty. Daya keeps a deaf ear to Murthy and falls for a pet lover Shanvi (Kajal). As Daya ultimately pushed into a corner to judge his own morality, he longs to right the big wrongs that he had done in the past in an unimaginable episode of conviction.

3.25 out of 5
Rating: 3.25
Read Full Article

Review: Malli Malli Idhi Rani Roju

 

Raghu Ram (Sharwanand) is an aspiring runner from a poor background with a single mother Parvathi (Pavithra Lokesh), who teaches music to earn daily bread for the family. Raghu Ram falls for a muslim girl Nazira (Nithya Menen) in the college after looking at her eyes only (as she always wears a burqa). As Raghu's success as a runner looks great, he may not have the same fate with his lady love.

In a parallel screen play we see a supposedly older and successful Raghu Ram, who has a daughter, but still living in the love of Nazira, who appears to be far away from him, only physically though.

3 out of 5
Rating: 3
Read Full Article

Review: Ladies&Gentlemen

 

The story is about three persons: Priya (Nikitha Narayan), a rich (from her parents) housewife with a husband, Anand (Kamal Kamaraj), who owns an IT company; Krishnamurthy (Chaitanya Krishna), an engineering final year graduate, who is innocent and shy but eager to get a girl friend (only on Facebook); Vijay (Mahat Raghavendra), a BPO employee, who longs to live life first class spending 10 times what he earns through credit cards and loans for a model girlfriend, Anjali.

Discontented with her busy husband who goes on an urgent business trip, Priya spends time with her former boyfriend Rahul (Adivi Sesh), who get back to her through Facebook. Krishnamurthy finally gets a Facebook girl Deepa (Swathi Deekshith) and he tries to go further with her in their relationship. Vijay invents new, but not exactly the right ways to earn money. The three stories take some turns and twists, but not all stories can be fairy tales.

2.75 out of 5
Rating: 2.75
Read Full Article

Review: Patas

 

GK (Ashuthosh Rana) is a powerful bigwig politician/gangster in Hyderabad who has control over State and Central governments. He hates police too much to even step into a police station. Kalyan, an IPS in Jharkhand, who has an old account to settle with Hyderabad DGP, (Sai Kumar) comes to the city as an ACP on transfer. As soon as he enters his station, he encourages all his staff to be corrupt and make their family happy. Kalyan's antics don't go well with the DGP or with the TV anchor (Shruthi Sodhi), for whom his heart skips a beat. While GK tries to elevate his brother as a politician, GK, DGP and 'corrupt' ACP Kalyan enters into a power play of egos.

2.25 out of 5
Rating: 2.25
Read Full Article

Review: I

 

Lingeswar (vikram) is a low-class time body builder with his own Gym centre training hard to become the Mr. India, for which he has to win a Mr. India competition first. He is a big fan of model Dia (Amy Jackson), who is paired up with John (Upen Patel) for modeling contracts, whom she hates. Through a mutual doctor friend (Suresh Prabhu), Dia tries to pair up with Lingeswar to avoid John. But, what is in store for the shoddy Lingeswar and gorgeous Dia?

In a parallel screenplay, an ugly looking Lingeswar kidnaps Dia from a marriage hall and starts taking revenge on particular people.

3.25 out of 5
Rating: 3.25
Read Full Article

సినిమా రివ్యూ: డైనమైట్

 

శివాజీ కృష్ణ (మంచు విష్ణు) చదువు పూర్తి చేసి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చూసుకున్న కుర్రాడు. అతడికి అనుకోకుండా అనామిక (ప్రణీత) అనే పెద్దింటి అమ్మాయి పరిచయమవుతుంది. తనను ఓ ప్రమాదం నుంచి కాపాడిన శివాజీ అంటే నచ్చి.. అతడితో డిన్నర్ కు వెళ్తుంది అనామిక. తర్వాత ఇద్దరూ కలిసి అనామిక ఫ్లాట్ కి వస్తారు. ఇంతలో కొంతమంది రౌడీలొచ్చి అనామికను కిడ్నాప్ చేస్తారు. శివాజీ కిడ్నాపర్లను వెంటాడినా ఫలితముండదు. పోలీసులకు చెప్పినా ప్రయోజనముండదు. ఆ తర్వాత శివాజీ నేరుగా తనే స్వయంగా అనామికను కాపాడ్డానికి బయల్దేరతాడు. ఆ క్రమంలో అతడికి విస్మయపరిచే విషయాలు తెలుస్తాయి. దీని వెనుక సెంట్రల్ మినిష్టర్ రిషి దేవ్ (జేడీ చక్రవర్తి) హస్తముందని తెలుస్తుంది. ఇంతకీ రిషి దేవ్ మనుషులు అనామికను ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు రిషిదేవ్ ఏం చేశాడు? శివాజీ.. అనామికను కాపాడి రిషి దేవ్ ఆట ఎలా కట్టించాడన్నది తెర మీదే చూడాలి.

2.5 out of 5
Rating: 2.5
Read Full Article

సినిమా రివ్యూ: కిక్‌ 2

 

‘కిక్’ కళ్యాణ్ దొంగతనాలు మానేసి పోలీసు ఉద్యోగంలో చేరాక.. అది బోర్ కొట్టేసి అమెరికాకు వెళ్లి సెటిలవుతాడు. అతడి కొడుకు రాబిన్ హుడ్ (రవితేజ) కళ్యాణ్ కంటే తేడాగా తయారవుతాడు. తండ్రి ఎదుటోళ్లను ఆనందంగా ఉంచడంలో కిక్కు వెతుక్కుంటే.. ఇతను తన కంఫర్టే అన్నింటికన్నా ముఖ్యం అనుకునే టైపు. తన తండ్రి ఆస్తిని ఎవరో రౌడీ కబ్జా చేశాడని తెలుసుకుని దాన్ని దక్కించుకోవడానికి హైదరాబాద్ కు వచ్చిన రాబిన్.. ఓ రౌడీకి బుద్ధి చెబుతుండగా చూసిన ఓ వ్యక్తి నార్త్ ఇండియాలో ఠాకూర్ (రవికిషన్) అనే దాదా ధాటికి విలవిలలాడుతున్న తన గ్రామానికి రాబిన్ అవసరం ఉందని భావిస్తాడు. తన గ్రామానికి వెళ్లి అక్కడి జనాలకు రాబిన్ గురించి వివరిస్తాడు. ఆ గ్రామస్థులంతా కలిసి రాబిన్ ను తమ గ్రామానికి రప్పిస్తారు. మరి ఠాకూర్ మీదకు రాబిన్ ను ఆ గ్రామస్థులు ఎలా ఉసిగొల్పారు? రాబిన్ ఠాకూర్ కు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నది మిగతా కథ.

2.5 out of 5
Rating: 2.5
Read Full Article

సినిమా రివ్యూ: సినిమా చూపిస్త మావ

 

ఇంటర్మీడియట్ రెండు సార్లు తప్పి ఎప్పుడూ తన తండ్రి చేత తిట్టించుకుంటూ, ఆవారాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసే వ్యక్తి కత్తి (రాజ్ తరుణ్). ప్రతి విషయంలోని క్వాలిటీ వుండాలని కోరుకునే సోమనాథ్ చటర్జీ (రావు రమేష్). ఈయన గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో మెడికల్ కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తుంటారు. ఈయన కూతురు పరిణీత(అవిక గోర్). చదువుల సరస్వతి. పరిణీతను చూసి కత్తి ప్రేమలో పడతాడు. ఇక అప్పటి నుంచి పరిణీత వెంటపడి అల్లరిచేస్తూ చివరకు పరిణీతను కూడా ప్రేమలో పడేట్లుగా చేసుకుంటాడు. ఇక ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది.

సీన్ కట్ చేస్తే... వీరి ప్రేమ విషయం సోమనాథ్ చటర్జీకి తెలుస్తుంది. అల్లరి చిల్లరిగా తిరిగే కత్తి అంటే సోమనాథ్ కు అస్సలు ఇష్టం లేకపోయినా.. తన కూతురు ఇష్టపడుతుందన్న ఒకే ఒక్క కారణంతో... కత్తికి సోమనాథ్ ఓ ఛాలెంజ్ ఇస్తాడు. నెల రోజుల్లో తాను ఇచ్చిన ఛాలెంజ్ లో గెలిస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని సోమనాథ్ మాటిస్తాడు. దీనికి కత్తి కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథాంశం. కత్తికి సోమనాథ్ ఇచ్చిన చాలెంజ్ ఏంటి? ఆ ఛాలెంజ్ లో గెలవడానికి కత్తి ఏం చేసాడు? చివరకు కత్తి ఆ ఛాలెంజ్ లో గెలిచాడా లేదా? అనే పలు ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూసి తెల్సుకోవాల్సిందే. 

2.75/5 out of 5
Rating: 2.75/5
Read Full Article

సినిమా రివ్యూ: శ్రీమంతుడు

 

మిలీనియర్ రవికాంత్ (జగపతి బాబు) కొడుకు హర్ష(మహేష్ బాబు). హర్ష తన జీవితంలో తనకు నచ్చినట్లుగా వుండాలని అనుకుంటాడు కానీ బిజినెస్ చూసుకోమంటూ హర్షను ఒత్తిడి చేస్తాడు రవికాంత్. ఇలా జరుగుతున్న సమయంలోనే హర్ష అనుకోకుండా చారుశీల(శృతిహాసన్)ను కలుస్తాడు. అలాగే రూరల్ డెవలప్ మెంట్ కార్యక్రమాల గురించి తెలుసుకుంటాడు. కొద్దిరోజులకే చారుశీలతో ప్రేమలో పడతాడు హర్ష. రూరల్ డెవలప్ మెంట్ గురించి చారుశీల ఆలోచనలు, విధానాలు నచ్చి... చారుశీల గ్రామం మరియు వాళ్ల కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవడానికి చారుశీల గ్రామం దేవరకొండకు వెళతాడు. అక్కడి పరిస్థితి చూసిన హర్ష... ఆ ఊరిని దత్తత తీసుకొని, అభివృద్ధి చేయాలని అనుకుంటాడు. కానీ హర్ష పనికి కొంతమంది రౌడీలు అడ్డుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? హర్ష ఆ సమస్యలను ఎలా అధిగమించాడు? ఆ రౌడీల నుంచి ఆ ఊరిని ఎలా కాపాడుతాడు? ఆ ఊరిని ఎలా అభివృద్ధి చేస్తాడు? అనే అంశాలను వెండితెర మీద చూస్తేనే చాలా బాగుంటుంది. 

3.75 out of 5
Rating: 3.75
Read Full Article

సినిమా రివ్యూ: జేమ్స్‌బాండ్‌

 

బుల్లెట్ అని పిలవబడే పూజ (సాక్షి చౌదరి) దుబాయ్ లో పెద్ద మాఫియా డాన్. ఐతే తన తల్లి కోసం హైదరాబాద్ కు వచ్చేసిన పూజ.. ఆమె దగ్గర మామూలు అమ్మాయిలా నటిస్తుంటుంది. తాను పెళ్లి చేసుకోవాలన్న తల్లి కోరికను నెరవేర్చడానికి ఓ అమాయకుడి కోసం చూస్తుంటుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసే నాని (అల్లరి నరేష్) పూజను అనుకోకుండా గుడిలో చూసి ప్రేమలో పడిపోతాడు. పూజ గురించి తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. నానికి తనెవరో తెలియకుండా పూజ కొంత కాలం మేనేజ్ చేస్తుంది కానీ.. ఓ సమయంలో ఆమె సంగతి నాని పసిగట్టేస్తాడు. ఇక అప్పట్నుంచి పూజ నుంచి తప్పించుకోవడానికి నాని నానా పాట్లు పడతాడు. అదే సమయంలో పూజ కోసం ఆమె శత్రువు బడా  దుబాయ్ నుంచి వస్తాడు. మరి నాని పూజ నుంచి తప్పించుకున్నాడా? బడా పూజను ఏం చేశాడు? చివరికేమైందన్నది తెరమీదే చూడాలి.

2.75/5 out of 5
Rating: 2.75/5
Read Full Article

సినిమా రివ్యూ: బాహుబలి

 

‘బాహుబలి’ సినిమా మహిష్మతి రాజ్యంలో ప్రారంభం అవుతుంది. శివగామి(రమ్యకృష్ణ) తన కొడుకుని ఎత్తుకొని శత్రువుల భారీ తప్పించుకుంటూ వెళ్తూ ఓ భారీ జలపాతంలో పడిపోతుంది. బిడ్డను కాపాడుతూ నీటిలో ఒడ్డుకు చేర్చి, తాను చనిపోతుంది. ఆ బిడ్డను అంబలి గ్రామానికి చెందిన ఓ కొండజాతి స్త్రీ(రోహిణి) రక్షిస్తుంది. ఆ బిడ్డకు శివుడు అనే పేరు పెడతారు. శివుడికి తన గ్రామానికి ఆనుకొని వున్న కొండపైన ఏముందో తెలుసుకోవాలనే కోరికతో వుంటాడు. ఆ కొండను ఎక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎక్కలేకపోతాడు. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ కొండపై నుంచి పడిపోయిన ఓ మాస్క్ శివుడికి దొరుకుతుంది. అంటే కొండపైన ఎవరో వున్నారని భావించిన ఆ కొండపైకి ఎక్కేస్తాడు. అయితే అక్కడ అవంతిక(తమన్నా)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ అక్కడ అవంతికను ఎవరో కొంతమంది దుండగులు చంపాలని ప్రయత్నిస్తుంటారు. వారి బారీ నుంచి శివుడు కాపాడతాడు. ఆ తర్వాత అవంతిక మహిష్మతి రాజ్యం రాజు భల్లలాదేవ దగ్గర బందీగా వున్న దేవసేనను విడిపించే లక్ష్యంతో పోరాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు దేవసేనను విడిపించడానికి మహిష్మతికి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవసేనను కాపాడటం కోసం శివుడు ఏం చేసాడు? అవంతిక ఎవరు? దేవసేన ఎందుకు బందీగా వుంది? దేవసేన ఎవరు? అసలు బాహుబలి ఎవరు? భల్లలాదేవాకు బాహుబలికి సంబంధం ఏమిటి? చివరకు ఏం జరిగింది? ఇలాంటి ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘బాహుబలి’ సినిమా చూసి తరించాల్సిందే!

3.25 out of 5
Rating: 3.25
Read Full Article